నా ఐటెం సాంగ్ చేస్తూ పిల్లలు అన్నం తింటున్నారు.. తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్న‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. ప్రస్తుతం అడపా దడపా తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తూ బాలీవుడ్‌లో రాణిస్తున్న ఈ అమ్మడు తాజాగా ఓ ఈవెంట్‌లో సందడి చేసింది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ఆడియన్స్‌కు సినిమాలు గుర్తుండకపోవచ్చు. కానీ.. సాంగ్స్ మాత్రం మర్చిపోరంటూ కామెంట్లు చేసింది. ప్రస్తుతం తమన్నా హీరోయిన్గా కంటే స్పెషల్ సాంగ్స్‌లోనే ఎక్కువగా మెరుస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా తాజాగా ఆజ్ కి రాత్ […]