తాడికొండ సీటులో ట్విస్ట్..మళ్ళీ కొలికపూడి ఎంట్రీ?

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డౌట్ లేకుండా గెలిచే సీట్లలో అమరావతి పరిధిలోని తాడికొండ సీటుని ఖచ్చితంగా కౌంట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో జగన్ గాలిలో ఈ సీటులో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి గెలిచారు. ఇక గెలిచిన తక్కువ సమయంలోనే ప్రజా వ్యతిరేకత తెచ్చుకోవడంలో ఎమ్మెల్యే ముందున్నారు. పైగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తో అమరావతిని వైసీపీ దెబ్బకొట్టడంతో..తాడికొండలో రాజకీయం మారిపోయింది. అక్కడ ప్రజలు వైసీపీకి యాంటీగా మారిపోయారు. అక్కడ వైసీపీ నుంచి […]

తాడికొండ తగువు..ఇంకా డ్యామేజ్!

అధికార వైసీపీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కించుకునే విషయంలో నేతల మధ్య పోటీ పెరిగింది…అలాగే ఎవరికి వారు సీటు దక్కించుకోవాలనే క్రమంలో పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు…ఇప్పటికే సీటు విషయంలో చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య పోరు నడుస్తోంది…సిట్టింగ్ ఎమ్మెల్యేలు…సీటు ఆశించే నేతల మధ్య వార్ నడుస్తోంది. ముఖ్యంగా పనితీరు బాగోని ఎమ్మెల్యే ఉన్నచోట్ల ఈ రచ్చ మరింత ఎక్కువగా ఉంది. ఇదే క్రమంలో రాజధాని అమరావతిలో ఉన్న తాడికొండలో పెద్ద ఎత్తున […]

డొక్కా ఎంట్రీ…శ్రీదేవి సీటుకు ఎసరు..?

మొత్తానికి తాడికొండ సీటు విషయంలో వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది..నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఉండవల్లి శ్రీదేవికి సీటు కష్టమే అని తాజాగా…తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ని నియమించి క్లారిటీ ఇచ్చేశారు. రాజధాని అమరావతి పరిధిలో ఉన్న తాడికొండలో మొదట నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది…కానీ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచింది..ఇక అమరావతిని రాజధానిగా చేయడంతో…తాడికొండలో టీడీపీకి తిరుగుండదనే పరిస్తితి కనిపించింది. కానీ గత ఎన్నికల్లో జగన్ […]

నాలుగు స్తంభాలాట..జగన్ చూపు ఎవరిపై?

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఏపీలో రాజకీయం ప్రతిరోజూ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది..ఇటు అధికార వైసీపీ గాని, అటు ప్రతిపక్ష టీడీపీ గాని…ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి…ఇదే క్రమంలో అప్పుడే అభ్యర్ధులని ఖరారు చేసుకునే విషయంలో దూకుడుగా ఉన్నాయి. అయితే సీట్ల విషయంలో రెండు పార్టీల్లోనూ నాయకుల మధ్య పోటీ ఎక్కువ ఉంది. ఇక రాజధాని అమరావతిలో ఉన్న తాడికొండ నియోజకవర్గం కోసం వైసీపీలో గట్టి పోటీ ఉంది. రాజధాని అమరావతి ఉన్నా సరే గత ఎన్నికల్లో తాడికొండలో […]