సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు సౌత్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఓ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పేసి లాయర్గా పనిచేస్తుంది. గతంలో తెలుగు, మలయాళ, బెంగాలీ అని భాషలతో సంబంధం లేకుండా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఆమె.. నటనతో పాటు అందమైన కనుసైగలతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ సత్యజిత్ రే ఆమెను ఓ ఈవెంట్ లో డ్యాన్స్ చేయడం […]