కృతి శెట్టికి ఊహించ‌ని షాకిచ్చిన సూర్య‌.. అర‌రే ఎంత ప‌నైంది?

యంగ్ సెన్సేషన్ కృతి శెట్టికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఊహించని షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాలకు వెళ్తే.. ప్రముఖ దర్శకుడు బాలతో సూర్య ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్ రిపీట్ కావ‌డంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూర్య కెరీర్ లో 41వ ప్రాజెక్ట్ ఇది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.   తమిళంలో ఈ […]