సౌత్ స్టార్ హీరో ఉపేంద్రకు తెలుగు ఆడియన్స్‌లో పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికీ మంచి క్రేజ్‌తో ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఉపేంద్ర.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఓ పక్కన హీరోగా సత్తా చాటుతూనే.. మరో పక్క దర్శకుడుగా, విలన్‌గాను వ్యవహరిస్తూ టాలెంటెడ్ సెలబ్రెటీగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కాగా తన 25 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 60 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఉపేంద్ర.. పదుల […]