సినీ ఇండస్ట్రీలో.. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను తెరకెక్కించి.. బ్లాక్ బస్టర్లు కొట్టే దర్శకులు ఎంతమంది ఉన్నా.. వారిలో కొంతమందికి మాత్రమే ఒక ప్రత్యేకమైన గ్రేస్, పాపులారిటీ ఉంటుంది. ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ దర్శకులు ప్రభంజనాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్లు సాధిస్తే ఇండియన్ ఇండస్ట్రీ ఖ్యాతి మరింతగా పెరుగుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీని టచ్ చేసేవారు కూడా ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది […]