మన తెలుగు లేడీ యాంకర్స్ ఎంత డిమాండ్ చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు?

తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంక‌ర్లు చేతులనిండా బాగానే సందపాదిస్తున్నారు. వాళ్లు నెలకు తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు గూండాగి చస్తారు. అవును… తెలుగు ఇండ‌స్ట్రీలో నెం 1 యాంక‌ర్ అయినటువంటి సుమ క‌న‌కాల‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఇప్ప‌టికీ ప్ర‌తీ రోజూ వివిధ ఛానెల్స్ లో రియాలిటీ షోస్ కు తోడు.. ఆడియో వేడుక‌ల‌కు కూడా వ్యాఖ్యాత‌గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఒక్కో ఆడియో ఫంక్ష‌న్‌కు ఈమె దాదాపు […]

యాంకర్ సుమ.. జయమ్మ పంచాయతి.. ఫస్ట్ లుక్ విడుదల..!

యాంకర్ సుమ, ప్రతి ఒక్కరికీ సుపరిచితమే. అడపదడప సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా గత కొద్దిరోజుల నుంచి యాంకర్ సుమ ఒక సినిమాలో నటిస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన వీడియోలు, పోస్టర్లు విడుదలయ్యాయి. అయితే తాజాగా ఆ సినిమాకు సంబంధించి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే జయమ్మ పంచాయతీ అనే సినిమా టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. […]

ఆ జబ్బుతో బాధపడుతున్న సుమ..!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టిన సుమ ఆ తర్వాత తెలుగు బుల్లితెర టెలివిజన్ ఫీల్డ్ లో దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవా చూపిస్తూ నెంబర్ వన్ యాంకర్‌గా వెలుగొందుతోంది యాంకర్ సుమ. చాలా అద్భుతమైన టైమింగ్‌తో మలయాళీ అయినా కూడా ఆమె తెలుగులో వరుస షోలతో దూసుకుపోతోంది. తెలుగింటి కోడలుగా తనదైన శైలిలో అందరినీ అలారిస్తూ ఆకట్టుకుంది.. ఈమెతో మాట్లాడాలంటే సామాన్య ప్రజలే కాదు సెలబ్రిటీలు కూడా భయపడతారు.. ఎందుకంటే సుమ తన వాక్చాతుర్యంతో […]

వావ్ ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గని సుమ తల్లి..!

బుల్లితెర పై మోస్ట్ పాపులర్ యాంకర్ గా ఇప్పటికి కొనసాగుతూ వస్తుంది సుమ. ఈమె గురించి ప్ర‌త్యేకమయిన ప‌రిచ‌యమ అవసరం లేదు. ఈమె అందరికి బాగా సుపరిచితమే. త‌న మాట‌ల‌ వాక్చాతుర్యంతో అందరి మనసులను దోచుకుంటుంది సుమ. తాజ‌గా సుమ తల్లిగారి 79 ఏళ్ల వ‌య‌స్సులో కూడా చాలా హుషారుగా ఉంటూ, ఎంతో ఉత్సాహంగా వ్యాయామం, క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఒక వీడియో సుమ షేర్ చేసింది. ఏ వ‌య‌స్సులో అయినా మన మనస్సు , […]