నిఖిల్ ’18 పేజెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పుడే..!

కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, స్వామి రారా లాంటి విభిన్న సినిమాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటుడు నిఖిల్. అతడు నటిస్తున్న తాజా సినిమా “18 పేజెస్”. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాను పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్‌ డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి ఓ ప్రీ లుక్ పోస్ట‌ర్ ను […]

`పుష్ప 2`కు బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. కథా పరిధిని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాడు. మొద‌టి భాగం ఈ ఏడాది విడుద‌ల కానుండ‌గా.. రెండో భాగం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. […]

`పుష్ప‌`లో త‌న క్యారెక్ట‌ర్‌ను లీక్ చేసిన అన‌సూయ‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతోంది. ఎర్ర‌ చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ చిత్రంలో యాంక‌ర్ అన‌సూయ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా త‌న పాత్ర‌కు సంబంధించిన కొన్ని వివ‌రాల‌ను అన‌సూయ బ‌య‌ట పెట్టింది. తాజాగా […]

ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసిన `పుష్ప‌`రాజ్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించబోతున్నారు. ఇక పుష్ప‌రాజ్‌ను ప‌రిచయం చేస్తూ బ‌న్నీ బ‌ర్త్‌డే నాడు పుష్ప‌ టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్రం యూనిట్‌. అయితే తాజాగా ఈ టీజ‌ర్ ఫస్ట్ అండ్ […]

`పుష్ప‌` సినిమాపై నెటిజ‌న్స్‌ ట్రోల్స్‌..ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో పుష్ప‌ చిత్రం కాపీ అంటూ నెటిజ‌న్స్ ట్రోల్ చేస్తున్నారు. […]

`పుష్ప‌`లో మ‌ళ్లీ అలాంటి పాత్రే చేస్తున్న రంగమ్మత్త?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అందాల యాంక‌ర్ అన‌సూయ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈమె పాత్రకు సంబంధించిన పలు వివ‌రాలు తాజాగా లీక్ అయ్యాయి. ఈ సినిమాలో కమెడియన్ సునీల్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండ‌గా.. ఆయ‌న‌కు […]

మ‌హేష్ డైరెక్ట‌ర్‌కు బ‌న్నీ గ్రీన్ సిగ్నెల్‌..సెట్టైన క్రేజీ కాంబో?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఆగ‌స్టు 13న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. పుష్ప పూర్తి కాకుండానే బన్నీ తన తర్వాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో త‌న త‌దుప‌రి సినిమా చేసేందుకు […]

సెన్షేష‌న‌ల్‌గా మారిన చెర్రీ ” రంగ‌స్థ‌లం 1985 ” ప్రి రిలీజ్ బిజినెస్‌

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం సెట్స్‌మీద ఉన్న సినిమాల్లో అత్యంత ఆస‌క్తి రేపుతోన్న సినిమాల్లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం 1985 ప్రి రిలీజ్ బిజినెస్ ఒక‌టి. రాంచ‌ర‌ణ్ – స‌మంత జంట‌గా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఇండ‌స్ట్రీలోను, ట్రేడ్ వ‌ర్గాల్లోను ఆస‌క్తి రేపుతోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే 51 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ […]

చెర్రీ ” రంగ‌స్థ‌లం ” రేటు ఎక్కువే

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ – క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతోన్న రంగ‌స్థ‌లం 1985 సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ భారీ రేటుకు దాదాపు క్లోజ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌కు రూ. 16 కోట్లు ప‌లికిన‌ట్టు…ఈ రేటుకే కాస్త అటూ ఇటూగా డీల్ ఓకే అయిన‌ట్టు స‌మాచారం. చెర్రీ సినిమాల‌కు మార్కెట్ మ‌హా అయితే ఇటీవ‌ల కాలంలో రూ.40 కోట్ల‌కు మించ‌డం లేదు. చెర్రీ గ‌త నాలుగైదు సినిమాలు రూ.40 కోట్ల షేర్ దగ్గ‌రే […]