టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు నాని. ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్న నాని చేయాల్సిన సినిమాలు లైన్ అప్ భారీగా ఉంది. ఇక గతేడాది హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం దర్శకుడు వివేకా ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా […]