సాధారణంగా ఏ సినిమాలలో అయినా సరే ఒక స్టార్ హీరోయిన్.. ఒక స్టార్ హీరోకి అక్క, చెల్లి, తల్లి, అత్త, వదిన లాంటి పాత్రలలో నటించడానికి ససేమీరా అంటారు . కానీ ఒక స్టార్ హీరోకి ఒక స్టార్ హీరోయిన్ చెల్లి పాత్రలో నటించి మరింతగా ప్రేక్షకులను మెప్పించింది. అయితే వారు స్టార్ పొజిషన్ కి చేరుకున్న తర్వాత కాదులెండి.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే అలా నటించి వెండితెరకు పరిచయమయ్యారు.. నిజానికి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ […]
Tag: suhasini
వైరల్: తీన్మార్ స్టెప్పుతో రెచ్చిపోయిన శృతి..!?
త్వరలో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టేశారు. విశ్వనటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె సుహాసిని కూడా సుడిగాలి ప్రచారంలో భాగమయ్యారు. అయితే కమల్‌కు మద్దతుగా సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ […]