యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథ రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియ మోరీస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవ్గన్, శ్రీయ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి […]
Tag: story of rrr movie
`ఆర్ఆర్ఆర్` కథ ఇదే.. ట్రైలర్‌తో అంతా లీక్ చేసిన జక్కన్న!
దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను నిన్న మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేశాడు. మూడు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. భావోద్వేగం, యాక్షన్, ఎలివేషన్, డ్రామా ఇలా […]