కత్తి చేతపట్టిన కోలీవుడ్‌ స్టార్‌ హీరో..!

కోలీవుడ్‌ ప్రముఖ స్టార్‌ హీరో సూర్య కత్తి చేత పట్టిన పోస్టర్‌ ని తాజాగా విడుదల ‌ చేసింది మూవీ యూనిట్‌. సన్ పిక్చర్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్నఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ రిలీజ్ అవ్వటంతో సూర్య అభిమానులను ఆనందంలో ఉన్నారు. సూరీడు వెలుగుల్లో కత్తిని పట్టుకొని లుంగీలో ఉన్న సూర్య స్టిల్‌ చిత్రం పై మరింత ఆసక్తిని పెంచుతోంది. పాండిరాజ్‌ డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సూర్య ఊర మాస్ హీరోగా కనిపించబోతున్నాడు. తమిళ్ […]

విలన్ గా బిజీ అవుతున్న ఫహద్ .!

జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును అందుకున్నాడు ఫహద్ ఫాజిల్. నటి నజ్రియా నజీమ్ ను ప్రేమ వివాహం చేసుకున్న ఫహద్ ఫాజిల్ కు ఎలాంటి పాత్ర అయినా అవలీల గా చేసేస్తాడు. కాంట్రవర్శి అవుతుందని తెలిసినా కూడా ట్రాన్స్ చిత్రంలో క్రైస్తవ ఫాదర్ గా నటించి, మెప్పించాడు.ఇంకా విలన్ పాత్రలు ఇచ్చిన ఈజీగా చేసేస్తానంటాడు. అందుకే ఇప్పుడు పుష్ప చిత్రంతో తెలుగు సినిమా రంగంలోకి విలన్ గా అడుగు వేయనున్నారు. మరో విశేషం ఏంటంటే, […]