విజయ్ దేవరకొండ ‘ ఫ్యామిలీ స్టార్ ‘ రిలీజ్ అప్పుడే.. మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదన్న సంగతి తెలిసిందే. చివరిగా విజయ్ హీరోగా తెరకెక్కిన ఖుషి సినిమా కూడా అంచనాలను అందుకోలేదు. దీంతో ఓ మంచి సక్సెస్ అందుకోవడం కోసం దేవరకొండ కసితో ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ పరశురామ్‌ డైరెక్షన్‌లో ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు దేవరకొండ. బ్లాక్ బ‌స్టర్ మూవీ గీతగోవిందం తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక […]