పైన మీకో ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో కొప్పున పూలు పెట్టుకుని తేనె కళ్లతో ఆకట్టుకుంటున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..? మీకు బాగా సుపరిచిమే. స్టార్ హీరోయిన్ కాకపోయినా.. వారి కంటే ఎక్కువ క్రేజ్ ఆమె సొంతం. టాప్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసమే చూస్తుంటారు. గుర్తొచ్చిందా..? ఇంకా క్లూ కావాలి అంటే మాత్రం.. ఆమె ఒక స్టార్ యాంకర్. టెలివిజన్ రంగాన్ని ఏలేస్తున్న మహారాణి. మాతృ భాష తెలుగు కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా […]
Tag: star anchor
కన్నీరు పెట్టుకున్న శ్రీముఖి.. ఎందుకంటే..?
తెలంగాణలో నిజామాబాద్‌కు చెందిన యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై చాలా రోజుల నుంచి సందడి చేస్తోంది. హుషారైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘జులాయి’ ఫిల్మ్‌తో టాలీవుడ్ వెండితెరపైన సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా కనిపించింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన శ్రీముఖి, పలు కార్యక్రమాలకు యాంకర్‌గాను వ్యవహరిస్తున్నది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లోనూ అలరిస్తుంటుంది శ్రీముఖి. కాగా, చాలా రోజుల తర్వాత ఈ భామ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పైన […]