ఎవ్వరు ఊహించని డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ సినిమా ఫిక్స్.. మరో అర్జున్ రెడ్డి లాంటి హిట్ పక్క..!

విజయ్ దేవరకొండ ..ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రౌడీ హీరో.. ఆటిట్యూడ్ హీరో.. టాలెంటెడ్ హీరో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరో ..ఒకటా రెండా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో విజయ్ దేవరకొండ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే . చాలా మంది హీరోలు సినిమా ఫ్లాప్ అయిపోతే బాధ పడిపోతూ ఉంటారు. అయ్యయ్యో అంటూ దిగులు పడుతూ ఉంటారు . కానీ విజయ్ దేవరకొండ విషయంలో వెరీ […]