TJ రివ్యూ : శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ .. ఎమోష‌న‌ల్ డిటెక్టివ్ డ్రామా..!

టాలీవుడ్ స్టార్ న‌టుడు, కమెడియన్ వెన్నెల కిషోర్ తాజాగా నటించిన మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. అనన్య నాగళ్ళ‌, రవి కీల‌క‌ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు రమణారెడ్డి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. రచయిత మోహన్ దర్శకత్వం వ‌భించిన ఈ సినిమా 25 డిసెంబర్ 2024 అంటే నేడు.. గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. ఇక కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌ను ఆక‌ట్టుకుందో.. లేదో TJ స‌మీక్ష‌లో చూద్దాం. స్టోరీ: సినిమాను […]