టీవీ వరల్డ్ లోనే నెంబర్ 1 TRP తారక్ కు సొంతం.. టాప్ లిస్ట్ లో ఎవరున్నారంటే..?

టాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నయో చూస్తూనే ఉన్నాం. అలాగే టెలివిజన్ స్క్రీన్ పై కూడా అదే రేంజ్ లో సత్తా చాటుతున్నాయి. థియేటర్లలో గ్రాండ్ సక్సెస్ సాధించిన సినిమాలు బుల్లితెరపై టిఆర్పి రేటింగ్‌తో అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. కానీ ఓ సినిమా మాత్రం టిఆర్పి రేటింగ్‌లో దశాబ్దాలు దాటిన ఇంకా టాప్‌లో కొనసాగుతూ ఉండడం విశేషం. అదే జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్. ఎన్టీఆర్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ఈ […]

ఏఎన్నార్ – నాగార్జున కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమాలు ఇవే..?

అక్కినేని నాగేశ్వరరావు నటవారుసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలో నటించాడు. అలా అక్కినేని సినిమాలో మొదటి నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.. తర్వాత హీరోగా మారి ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులు మెప్పించాడు. ప్రస్తుతం నవమన్మధుడుగా స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న నాగ్‌.. సీనియర్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అదే ఫిట్నెస్, అందంతో.. యంగ్ హీరోలకు గట్టి పోటీ […]