దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి.. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి దాదాపు ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది. ఆమె మరణించి ఇన్ని సంవత్సరాలు పూర్తయినా.. శ్రీదేవికి మాత్రం లక్షలాదిమంది అభిమానులకు హృదయాల్లో గూడుకట్టి మరీ చెరగని ముద్ర వేసుకున్నారు. 1963 మే 13న జన్మించిన శ్రీదేవి.. మరణించినప్పటికీ ఇంకా ఆమె అభిమానులు శ్రీదేవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అలాంటి ఈ అమ్మడికి బ్రతికున్న టైంలో ఓ కోరిక ఉండేదట. అయితే మరణించడంతో అది తీరకుండానే ఉండిపోయింది. ఇంతకీ […]