బడా ఫ్యామిలీ ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న కమెడియన్ కూతురు..!!

టాలీవుడ్ లో కమెడియన్స్ కు సైతం ఒక్కో స్లాగ్ ఉంటుందని చెప్పవచ్చు.. ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు పృథ్వీరాజ్.. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించిన నా కమెడియన్ పృథ్వి ఆ తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి సినిమా అవకాశాలు తగ్గించుకునేలా చేశారు కానీ రాజకీయాలలో ఎదురు దెబ్బలు తగలడంతో ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ సినిమాలలో నటించడానికి […]

కమెడీయన్ పృధ్విరాజ్.. పొలిటికల్ ఎంట్రీ కుటుంబానికి ఇష్టం లేదా..?

టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన పృథ్విరాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ మధ్యకాలంలో తక్కువగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం చాలా యాక్టివ్ గా ఉన్నారు. గతంలో వైసిపి నుంచి పదవి పొందిన పృథ్విరాజ్ కొన్ని కారణాలవల్ల ఆ పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం జరిగింది. పృథ్వీరాజ్ కూతురు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఒక సినిమాలో నటిస్తోంది. ఇందులో భాగంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది […]