తెలుగు జాతి కీర్తిని నలుదిశలా చాటి చెప్పిన నందమూరి తారక రామారావు, ఉరఫ్ అన్నగారి జీవితం ఇక సచిత్రం కానుంది. తమిళనాట ఎంజీఆర్‌ని మించిన ఆదరణతో పార్టీని స్థాపించిన నాలుగు మాసాల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్‌టీఆర్.. తెలుగు జాతి పౌరుషాన్ని ఇండియాగేట్‌కు రుచిచూపించారు. ఇటు సినిమాలు, అటు రాజకీయం. రెండింటినీ తనదైన శైలితో రక్తి కట్టించి ఏపీలో తిరుగులేని నేతగా ఎదిగిన అన్నగారి జీవితం ఇక తెరమీదకి రానుంది. ఈ చిత్రంలో అన్నగారి ముద్దుల కుమారుడు బాలయ్యే […]
Tag: Sr Ntr
నాన్నలా బావను కూడా ముంచుతావా హరీ
ఇప్పుడు ఏపీకి చెందిన పొలిటికల్ లీడర్లు అందరూ ఇలానే అంటున్నారట! నందమూరి హరికృష్ణ వ్యవహారశైలిపై ఇప్పుడు తెలుగు దేశం నేతలతో సహా సానుభూతి పరులు సైతం చర్చించుకుంటున్నారు. అంత సడెన్‌గా ఇప్పుడు హరి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై చాలా కాలం అయింది కదా! అని అనుకుంటున్నారా? నిజమే! హరికృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై మూడు నాలుగేళ్లు అవుతుంది. అయినా కూడా పులుపు చావలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడట ఆయన! దీంతో […]
గౌతమీపుత్ర శాతకర్ణిలో వెంకటేష్
నందమూరి నటసింహం బాలకృష్ణ తన కేరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 100వ సినిమాలో గౌతమిపుత్ర శాతకర్ణిగా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే వాస్తవానికి ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన చక్రవర్తి జీవిత చరిత్ర ఆధారంగా బాలయ్య తండ్రి, నటరత్న ఎన్టీఆరే స్వయంగా ఈ సినిమా చేయాలనుకున్నాడట. శాతకర్ణిగా ఎన్టీఆర్, శాతకర్ణి తనయుడిగా పులోమావీ రోల్‌లో విక్టరీ వెంకటేష్‌ను తీసుకోవాలని అనుకున్నారట. ఇందుకోసం ఆయన నాటి […]
తండ్రి కోరిక నెరవేర్చిన కొడుకు
నిజమే… బాలయ్య కోసమే సీనియర్ ఎన్టీఆర్.. శాతకర్ణి లాంటి గొప్ప జానపద క్యారెక్టర్‌ను చేయకుండా వదిలేశారని దర్శక దిగ్గజం క్రిష్ పేర్కొనడం గమనార్హం. ఓ ఫంక్షన్లో పాల్గొన్న క్రిష్.. శాతకర్ణి విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణపై పొగడ్తల జల్లు కురిపించాడు. క్రిష్-బాలయ్య కాంబినేషన్‌లో చారిత్రక మూవీ గౌతమీ పుత్ర శాతకర్ణి యమ స్పీడుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా భారీ ఎత్తున రికార్డు సృష్టించింది. ఈ ట్రైలర్‌లో బాలయ్య ఒకే […]
సీనియర్ ఎన్టీఆర్ సినిమాపై షాకింగ్ మ్యాటర్
జీవిత కథలను పుస్తకాలుగా రాసుకోవడం కొన్నాళ్ల కిందటి వరకు పరిమితం అయింది. ఇప్పుడు ట్రెండ్ మారింది. జీవిత కథలను మూవీలుగా మలుస్తున్నారు. ఈ క్రమంలోనే అశేష ప్రేక్షకులతో మహానటి అనిపించుకున్న సావిత్రి జీవితం తెరంగేట్రం చేస్తోంది! ప్రస్తుతం షూటింగ్ కూడా జరుపుకొంటోంది. ఇక, ఈ క్రమంలోనే అన్నగారి జీవితాన్ని కూడా తెరమీద రికార్డు చేయాలని భావిస్తున్నారట నందమూరి వారసులు! నిజానికి చెప్పాలంటే ఏపీ చరిత్రను అన్నగారికి ముందు, అన్నగారి తర్వాత అన్న విధంగా చెప్పుకొన్నా.. ఎలాంటి తప్పూ […]