టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా సైతం ఒకటి. ఇక.. తాజాగా ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. సినిమా నుంచి ఆడియో అప్డేట్లు కూడా సందీప్ రిలీజ్ చేసి ఆడియన్స్‌లో హైప్ పెంచాడు. అయితే.. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నట్లు గత కొంత కాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. సందీప్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ లీడ్ […]
Tag: spirit updates
స్పిరిట్ షూటింగ్ అక్కడే.. క్రేజీ అప్డేట్ షేర్ చేసుకున్న సందీప్ రెడ్డి వెంగా..!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ స్పిరిట్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆడియన్స్ లో పీక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్లో టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నా.. ఈ సినిమా అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]
ప్రభాస్ సినిమాపై గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగ.. ఫస్ట్ రోజే బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కా అంటూ..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగా ఒకరు. పాన్ ఇండియా లెవెల్ లో సందీప్ రెడ్డి భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆయన తెరకెక్కించిన మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో సందీప్ రెడ్డి వంగాకు పాన్ ఇండియా లెవెల్ లో డిమాండ్ బాగా ఏర్పడింది. ఆయనతో సినిమాలు చేసేందుకు ప్రస్తుతం స్టార్ హీరోలంతా సిద్ధంగా ఉన్నారు. అలాగే సందీప్ ని నమ్మి వందల కోట్ల రూపాయలు కుమ్మరించడానికి నిర్మాతలు కూడా […]



