పవన్ మా ఇంటికి వస్తే అవి అడిగి మ‌రీ లాగిస్తారు… టాప్ సీక్రెట్స్ బ‌య‌ట‌పెట్టిన త్రివిక్ర‌మ్ వైఫ్‌..!

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మ‌ధ్య ఉన్న‌ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జల్సా సినిమాతో మొదలైన వీరి స్నేహం.. సినిమాలు ధాటి వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులుగా అయ్యిపోయారు. ప్రస్తుతం పవన్ న‌టిస్తున‌ సినిమా వ్యవహారాలు కూడా దాదాపు అన్ని త్రివిక్రమే చూసుకుంటున్నాడు. తాజాగా ఇప్పుడు వీరిద్దరి స్నేహం గురించి త్రివిక్రమ్ భార్య‌ సౌజన్య శ్రీనివాస్ .. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆస్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. […]

త్రివిక్ర‌మ్ కు అంత పెద్ద కొడుకులా.. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఒక‌డు. న‌టుడు కావాల‌ని ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త్రివిక్ర‌మ్‌.. ర‌చ‌యితగా కెరీర్ ప్రారంభించాడు. ఆ త‌ర్వాత డైరెక్ట‌ర్ గా మారి.. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ గా గుర్తింపు పొందాడు.   త్రివిక్ర‌మ్ వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న భార్య పేరు సౌజన్య. ఈమె స్వయానా లిరిసిస్ట్ ప‌ద్మ‌శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోద‌రుడి కూతురు. సౌజ‌న్య ఒక గొప్ప నాట్యకళాకారిని. […]