కోలీవుడ్ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కుబేర. కింగ్ నేను నాగార్జున కీలకపాత్రలో, రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. క్లాసికల్ సినిమాలను రూపొందిస్తూ.. ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటున్న మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఫ్యామిలీ ఆడియోస్ ను తన సినిమాలకు కనెక్ట్ అయ్యేలా చేసుకుంటూ రాణిస్తున్నాడు. తన సినిమా స్టైల్ మార్చుకుని.. మొదటిసారి ధనుష్, నాగార్జునతో కలిపి కుబేర […]
Tag: social media
వాళ్ల కోసం అన్ని ఇచ్చేసా.. ఇప్పుడు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది.. అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అభిషేక్ తన నటనతో సత్తా చాటుకున్నాడు. ఇక మిస్ వరల్డ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ను వివాహం చేసుకొని.. ఆరాధ్య బచ్చన్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నారు అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ కలిసి కెమెరాకు […]
పెద్ద డైరెక్టర్ అని బిల్డప్ కొట్టి.. నడిరోడ్‌పై నిలబెట్టాడు.. ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ధనుష్.. తెలుగులో సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఆడియన్స్‌కు మరింత దగ్గర అయ్యాడు. ఇప్పుడు మరోసారి కుబేర మూవీతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాల్లో రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా.. నాగార్జున కీలకపాత్రలో మెరువనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, […]
మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేసిన బీమ్స్.. క్రేజ్ మామూలుగా లేదుగా..!
టాలీవుడ్ మ్యూజికల్ సెన్సేషన్ బీమ్స్ సిసిరోలియోకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చివరిగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో తెలిసిందే. ఈ సినిమా అంత సక్సెస్ అందుకోవడానికి ఒక కారణం మ్యూజిక్ కూడా అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిరంజీవి సినిమాకు సైతం అనిల్.. బీమ్స్‌ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే.. తాజాగా మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేసాడట […]
డ్రిల్ మాస్టర్ గా చిరు.. ఇద్దరు భామలతో హంగామా షురూ..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరు..పేరు చెప్పగానే డ్యాన్స్‌తో పాటు.. ఆయన కామెడీ టైమింగ్ కచ్చితంగా గుర్తొచ్చేస్తూ ఉంటుంది. చిరంజీవి కామెడీ టైమింగ్ తో అదరగొట్టి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు.. ఆయన కామెడీ టైమింగ్‌కు ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే వింటేజ్ చిరుని మళ్లీ వెండితెరపై చూడాలని ఎప్పటినుంచో చిరు అభిమానులు ఆశగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కామెడీని ఎంజాయ్ చేయాలని ఎంతగానో ఆరాటపడుతున్నారు చిరు. ఇప్పటివరకు […]
20 రోజులు ఓ మంత్రి కూతురుని తన ఇంట్లో ఉంచుకొని పంపిన స్టార్ హీరో.. ఎవరంటే..?
ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లు, స్టార్ సెలబ్రిటీలకు ఎవరికైనా చాలామంది వీరాభిమానులు ఉంటారు. సాధారణ ప్రేక్షకులే కాదు.. ఇతర సెలబ్రిటీల సైతం తమ అభిమానించే స్టార్ హీరోలను ప్రత్యక్షంగా చూడాలని ఆరాటపడుతూ ఉంటారు. వాళ్ళను కలిసి మాట్లాడాలని.. చూఏడాలని పరితపిస్తారు. ఇక కొంతమంది స్టార్ హీరోలకు.. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే.. తమ ఫేవరెట్ హీరోను కలవాలని కోరుకుంటారు. అలా గతంలో ఓ లేడీ ఫ్యాన్.. స్టార్ హీరో కోసం చేసిన పని […]
రిలీజ్ కు ముందే తెలుగు రాష్ట్రాల్లో పవన్ డబుల్ సెంచరీ.. మైండ్ బ్లోయింగ్ ఓజి బిజినెస్..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపి డిప్యూటీ సీఎం గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోపక్క తను సైన్ చేసిన సినిమాలను సైతం పూర్తి చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. అలా పవన్ లైనప్‌లో ఉన్న సినిమాలన్నింటిలో అభిమానులంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి అనడంలో అతిశయోక్తి లేదు. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. మరో వంద రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ […]
” ఏమాయ చేసావే ” రీ రిలీజ్ చైతుతో కలిసి ప్రమోషన్స్.. సమంత క్లారిటీ..!
టాలీవుడ్ స్టార్ బ్యూటి సమంత, అక్కినేని నాగచైతన్య జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ఏ మాయ చేసావే. సుమారు 15 ఏళ్ల తర్వాత మరోసారి రీ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ సినిమా జులై 18, 2025న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్చేయనున్నారు టీం. ఈ క్రమంలోనే అభిమానులంతా సినిమా విషయంలో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత, నాగచైతన్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కౌట్ అయిందో.. ఆడియన్స్‌ను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. […]
” 8 వసంతాలు ” బ్యూటీ స్పెషల్ టాలెంట్.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటుంది యంగ్ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్. మ్యాడ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కేరళ కుట్టి.. మొదటి సినిమాతోనే ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. తన నటనతో ప్రశంసలు దక్కించుకుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. ఇక త్వరలోనే 8 వసంతాలు మూవీతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించనుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి బజ్ నెలకొంది. ఫణింద్ర నర్రిశెట్టి డైరెక్షన్లో […]