డ్యూయల్ రోల్ ప్రభాస్..?

రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకదీరుడు రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత ప్రభాస్ మొత్తంగా పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. ఇక రెబల్ స్టార్‏తో సినిమా తీసెందుకు దర్శకనిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధకృష్ణ డైరెక్షన్లో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా […]

ప్రముఖ కమెడియన్‌ కన్నుమూత..!

కరోనాతో చాలా మంది సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. వరుసగా సినీ పరిశ్రమలో విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా కోలీవుడ్ ప్రముఖ కమెడియన్‌ పాండు(74) కరోనా కారణంగా గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి కరోనా కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న మక్కువతో నటుడిగా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి సినిమాలు చేస్తూ వస్తున్నారు. కమెడియన్‌గా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న పాండుకి డిజైనర్‌గా మంచి […]

రాకేష్ మాస్టర్ పై కేసు ..?

ఎప్పుడు ఎదో ఒక వివాదపు వ్యాఖ్యలు చేస్తూ, సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలో ఉండే డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ పై బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర నృత్య దర్శకుడు ఎస్.రామారావు అదే రాకేష్ మాస్టర్ శ్రీకృష్ణుడి పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారని యాదవ సంఘ నాయకులు ఆరోపించారు. దీనితో యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు […]

వావ్ ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గని సుమ తల్లి..!

బుల్లితెర పై మోస్ట్ పాపులర్ యాంకర్ గా ఇప్పటికి కొనసాగుతూ వస్తుంది సుమ. ఈమె గురించి ప్ర‌త్యేకమయిన ప‌రిచ‌యమ అవసరం లేదు. ఈమె అందరికి బాగా సుపరిచితమే. త‌న మాట‌ల‌ వాక్చాతుర్యంతో అందరి మనసులను దోచుకుంటుంది సుమ. తాజ‌గా సుమ తల్లిగారి 79 ఏళ్ల వ‌య‌స్సులో కూడా చాలా హుషారుగా ఉంటూ, ఎంతో ఉత్సాహంగా వ్యాయామం, క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఒక వీడియో సుమ షేర్ చేసింది. ఏ వ‌య‌స్సులో అయినా మన మనస్సు , […]

ప్రేమలో పడ్డ ప్రముఖ యాంకర్..?

ప్రస్తుతం బుల్లితెర యాంకర్లు ఒకరిని మించి ఒకరు గ్లామర్ ఒలకబోస్తూ తమకంటూ గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాగా తన అందం అభినయంతో యువతను మత్తు ఎక్కిస్తున్న యాంకర్స్ లో వర్షిణి ఒకరు. వర్షిణి ఢీ షోకు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా అందరిని అలరిస్తుంది . ఇందులో వర్షిణి తన ఎంట్రీ డాన్స్ లతో అందరి దృష్టిని […]

మలయాళీ కుట్టితో ఉన్న వ్య‌క్తి ఎవరంటే..?

తెలుగు సినీ పరిశ్రమలో వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని మెప్పిస్తున్న మ‌ల‌యాళ కుట్టి అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఈ బ్యూటీ చేతిలో ఎలాంటి మూవీ ఆఫ‌ర్స్ లేవు. అప్పుడప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తూ అభిమానుల్ని అల‌రిస్తూ ఉంటుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వ‌కీల్ సాబ్ చిత్రం పై ప్రశంస‌లు కురిపించి పవన్ ఫాన్స్ అభిమానం దక్కించుకుంది. ఇక ఇప్పుడు త‌న తమ్ముడితో దిగిన ఫొటో ఒకటి షేర్ చేసింది అనుపమా. ఇందులో […]

వైరల్ అవుతున్న అన‌సూయ గ్లామర్ పిక్స్..!

బుల్లి తెర పై గ్లామరస్ క్వీన్ గా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది అందాల భామ యాంకర్ అనసూయ. త‌న అందం, అభినయంతో అంది వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది అన‌సూయ‌. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటో షూట్స్‌ పంచుకుంటూ నెటిజ‌న్స్‌ని మెప్పిస్తూ ఉండే అన‌సూయ శ‌నివారం రోజున రెడ్ స్క‌ర్ట్‌లో అదిరిపోయింది. అలానే తాజాగా బ్లాక్ క‌ల‌ర్ స్క‌ర్ట్‌తో ఫొటోల‌కు పోజులు ఇస్తూ, ఆ పిక్స్ ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ […]

తీవ్ర విషాదంలో విజయదేవరకొండ …!?

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. వరుస హిట్లతో టాలీవుడ్‌ను షేక్ చేశారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా అంటూ అలా దూసుకుపోతూనే వచ్చారు. మధ్యలో ఫ్లాపులు పలకరించినా కూడా ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. అలా విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ దక్కింది. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ విజయ్‌ను ఇష్టపడేవారెంతో మంది ఉన్నారు. విజయ్ దేవరకొండ స్టైల్, యాష, బాష, మాట్లాడే తీరు, కనిపించే […]

సంగీత విద్వాంసుడు మృతి..!

ప్రస్తుతం కరోనాతో ఇండస్ట్రీలో చాలామంది చనిపోతున్నారు. తాజాగా కరోనాతోప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పండిట్ అయిన దేవవ్రత్ చౌదరి అలియాస్ డెబు చౌదరి శనివారం నాడు మృతి చెందారు. దేవవ్రత్ చౌదరి వయస్సు 85 సంవత్సరాలు కాగా, ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవ్వటంతో ఆయన ఢిల్లీలోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ శుక్రవారం అర్థరాత్రి ఆయనకి గుండెపోటు రావడంతో డెబు చౌదరి చనిపోయారు. ఈ విషయాన్నీ డెబు చౌదరి కొడుకు ప్రతీక్ చౌదరి […]