నెటిజ‌న్ ప్ర‌శ్న‌కు అరియానా ఆస‌క్తిక‌ర స‌మాధానం…?

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని ఆగిపోయి ఆర్టిస్టులంద‌రు తమ ఇళ్లకు పరిమితం అయిపోయారు. ఎల్లప్పుడూ ఎంతో బిజీగా సాగే ఆర్టిస్టులంద‌రికి ఇప్పుడు కొంత స‌మ‌యం దొరకడంతో తమ కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. దీంతో సోష‌ల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు తమ ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తూ సమయం గడుపుతున్నారు. ఇటీవలే బిగ్ బాస్ బ్యూటీ అరియానా కూడా నెటిజ‌న్స్ తో చాట్ చెయ్యగా ఓ నెటిజ‌న్ తన వాట్సాప్ నెంబ‌ర్ అడిగాడు. దానితో నెటిజ‌న్ […]

వారికీ శింబు థ్యాంక్స్..!

తమిళ స్టార్ హీరో శింబు చాలా లేట్ గా ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతనికి ఫాలోయర్స్ మాత్రం వేగంగా పెరిగిపోతున్నారు. అతడిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 1 మిలియన్ కి చేరడంతో శింబు ఫ్యాన్స్ కి థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టాడు. శింబు తన అప్ డేట్స్ ని రెగ్యులర్ గా పోస్ట్ చేస్తే త్వరలోనే మరింత మంది ఫాలోయర్స్ పెరిగే అవకాశం ఉంది. శింబు ‘ఈశ్వరన్’ అనే సినిమాతో ఈ […]

కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన ట్విట్టర్..!

ఇదివరకు కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఐటీ మార్గదర్శకాలపై తాజాగా సోషల్ దిగ్గజ కంపెనీలు ఎట్టకేలకు స్పందించింది. కాంగ్రెస్ టూల్ కిట్ వ్యవహారంపై ట్విట్టర్ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగిస్తున్న వేళ తాజాగా ట్విట్టర్ తన స్పందనలను తెలియజేసింది. ఇందులో భాగంగా ట్విట్టర్.. పోలీసుల బెదిరింపు ముప్పు పై అలాగే భావప్రకటన స్వేచ్ఛను నిరోధించే నిబంధనల్లో మార్పులు చేయాలని ట్విట్టర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా నిబంధనలపై ట్విట్టర్ మాట్లాడటం మొదటిసారి. […]

విజ‌య్ త‌ర్వాత ఆ రేర్ ఫీట్ అందుకున్న హీరోగా బ‌న్నీ!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు సోష‌ల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని..దక్షిణాదిలో అత్య‌ధిక ఫాలోవ‌ర్స్ క‌లిగిన ఏకైక హీరోగా విజ‌య్ నిలిచాడు. అయితే ఇప్పుడు ఈ రేర్ ఫీట్‌ను టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అందుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 12 మిలియన్ ఫాలోవర్స్ ను లాక్ చేసిన మరో సౌత్ ఇండియన్ మరియు తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు. […]

రాఘవేంద్రరావుకి చిరు స్పెషల్ విషెష్..!

తెలుగు సినీ పరిశ్రమలోని లెజెండరీ దర్శకుల్లో ఒకరైన కె.రాఘ‌వేంద్ర‌రావు ఈరోజు పుట్టినరోజును జరువుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘రాఘ‌వేంద్ర‌రావు సినీ ప్రస్థానంలో హీరోగా ఎక్కువ సినిమాలు చేసిన వాడిగా నాకు ఒక ప్రత్యేకత లభించింది. మా ఇద్దరి కాంబినేషన్ చాలా స్పెషల్. ఆయన నా స్టార్ డం ను, కమర్షియల్ స్థాయిని పెంచారు. తెలుగు సినిమాల్లో అపురూపంగా నిలిచే జగదేకవీరుడు… లాంటి సినిమాను ఆయన […]

టీకా వేయించుకున్న కీర్తి..!

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. టీకా కొరత కారణంగా అక్కడక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. కరోనా ఉధృతి ఎక్కువవుతున్న నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు, కీడాకారులు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా టీకా వేయించుకున్నారు. చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె టీకా తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు. నేను […]

జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి..ఏమిటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మే 20న తన పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయన అభిమానులు సెలెబ్రేషన్స్, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆయన ఇంటికి వెళ్లి విషెస్ చెబుతారు. కానీ ఈసారి లాక్ డౌన్ ఉండటం, కరోనా విజృంభిస్తుండటం, ఎన్టీఆర్ కరోనా బారిన పడటంతో అభిమానులకు ఎన్టీఆర్ తన జన్మదినానికి ఒక రోజు ముందే మెసేజ్ పెట్టారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. “అభిమానులందరికీ […]

వైరల్ అవుతున్న నాజర్ న్యూ లుక్.. ?

టాలీవుడ్ లో వస్తున్న చిన్న సినిమాల్లో కంటెంట్ బాగుంటుంది. హీరో ఎవరనే సంబంధం లేకుండా కంటెంట్ పై నమ్మకంతోనే సినిమాలు చేస్తున్నారు. అలాంటి సినిమాలు పేరుతో పాటు లాభాలను కూడా తెచ్చిపెడుతున్నాయి. తాజాగా అడవిలో జరిగిన సంఘటనల ఆధారంగా “నల్లమల” అనే ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. రవిచరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమిత్ తివారి, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్ఎం నిర్మిస్తున్నారు. నాజర్, తనికెళ్ళ భరణి వంటి సీనియర్ నటులు కూడా ఈ సినిమాలో […]

వైరల్: అనుపమా గులాబీ మాస్క్‌ చూసారా..?

కరోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయాలంటే భౌతిక దూరం పాటించ‌డం, ముఖాల‌కు మాస్కులు ధ‌రించ‌డం, టీకాలు వేసుకోవ‌డం మాత్ర‌మే మార్గ‌ం అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలంతా కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని కోరుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్క్ మస్ట్ అని చెబుతున్నారు. మాస్కుతో పాటు ముఖానికి షీల్డ్‌ ధరించటం మంచిదని నిపుణులు అంటున్నారు. దీంతో మాస్కు త్వరగా చెడిపోకుండా చూసుకోవచ్చన్నారు. గుడ్డ మాస్కులను ఉతికి వాడుకోవచ్చు గానీ ఎన్‌95 మాస్కులను ఉతకటం సరికాదన్నారు. ఇలాంటి తరుణంలో […]