ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఫస్ట్ టైం తన కూతుర్ని అందరికి పరిచయం చేసింది. పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, పాప రాకతో మా పెళ్లి వార్షికోత్సవం మరింత ప్రత్యేకంగా మారిందని తెలిపింది. భర్త దీపక్‌తో కలిసి బిడ్డను ఎత్తుకున్న ఫోటోలను అందరితో పంచుకుంది. ఈ సందర్భంగా బుల్లితెర ప్రముఖులు ఇంకా నెటిజన్లు హరితేజకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. బుల్లితెర పై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి పేరు తెచ్చుకున్న […]
Tag: social media
బుల్లి గౌనులో అనసూయ అందాలు చూస్తే మతిపోవాల్సిందే!
అనసూయ భరధ్వాజ్.. పరిచయం అవసరం లేని పేరు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఈ భామ ప్రస్తుతం బుల్లితెరపై స్థార్ యాంకర్‌గా దూసుకుపోతోంది. అలాగే వెండితెర ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా అమ్మడు కేవలం తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈమె తాజా చిత్రం `థాంక్యూ బ్రదర్` విడుదలకు సిద్ధం అవుతుండగా.. పుష్ప, రంగమార్తాండతో పాటు పలు చిత్రాలో అనసూయ ప్రస్తుతం నటిస్తోంది. మరోవైపు సోషల్ […]
కవ్వించే కన్నెలు..క్లైమాక్స్ లో ట్విస్ట్ ..!
ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో కథ మొదలు పెట్టి, కవ్వించే మాటలతో ఆకట్టుకుంటారు.ఆ తరువాత అందాలు ఆరబోసి స్వర్గం చూపిస్తారు. రెచ్చగొట్టి చివరికి రచ్చ చేయిస్తారు. క్లైమాక్స్‌కి తీసుకెళ్లి పెద్ద ట్విస్ట్ ఇస్తారు కవ్వించే కన్నెలు. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఈవెంట్ మేనేజర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటనలన్నీ వేర్వేరు ప్రాంతాల్లో జరిగినా, […]
కుర్రకారును అక్కటుకుంటున్న నిధి ఫొటోషూట్ వీడియో..!
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినేమాత్రహో గుర్తింపు పొందిన నిధి అగర్వాల్ ఇప్పుడు మంచి జోరు మీద ఉంది. ఒకవైపు సినిమాలు మరోవైపు ఫొటో షూట్స్‌తో ఫుల్ హల్చల్ చేస్తుంది. ఈ బ్యూటీ కి పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లులో ఒక క్రేజీ పాత్ర దక్కింది. అలానే తమిళంలో సెల్వరాఘవన్ శిష్యుడు మాఘిజ్ తిరుమేని దర్శకత్వంలో నిధి ఓ మూవీ చేస్తోంది. బాలీవుడ్‌లోను పలు ప్రాజెక్ట్‌ల పై […]
నా భర్త వేస్ట్ ఫెలో.. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి.. కట్ చేస్తే..
డిజిటల్ టెక్నాలజీ ఆధునిక మానవుడి జీవనాన్ని సుఖప్రదం చేసింది. అదే విధంగా మరోవైపు అదే అనేక చిక్కులకు కారణమవుతున్నది. అందులోనూ సోషల్ మీడియా వచ్చాక మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాను కొందరు జీవిత ఉన్నతికి వినియోగించుకుంటుండగా చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా యువత విలువైన సమయాన్ని వృథా చేసుకోవడమేగాక, పెడదోవ పడుతున్నది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని మహిళలను లైంగికంగా వేధిస్తూ, తప్పులకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. చిన్న చిన్న కారణాలకు […]
కీలక నిర్ణయం తీసుకున్న ప్రముఖ నిర్మాత…!?
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అలరించిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా వైవిధ్యమైన చిత్రాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఛార్మి ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ సంగతులను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తున్న ఛార్మి తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అందరిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశాను, కాని ఇక నా వల్ల కావడం లేదు. మన దేశ […]
వైరల్ : న్యూడ్ ఫోటో షేర్ చేసిన కేరళ బ్యూటీ..!
టాలీవుడ్ బ్యూటీ కేరళ భామ అయిన అనుపమ పరమేశ్వరన్ అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి తక్కువ టైంలోనే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపుని సంపాదించుకుంది ఈ కేరళ కుట్టి. తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ భాషలలో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక 2016లో హీరో నితిన్ నటించిన అఆ ఈ చిత్రంతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ప్రేమమ్ సినిమాలో ఒక హీరోయిన్ […]
పెళ్లి విషయంలో సంచలన కామెంట్స్ చేసిన త్రిష…!?
గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతున్న సమయంలో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో చాలామంది సెలబ్రిటీల పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే కొంత మంది ప్రముఖ హీరోయిన్లకు సంబంధించి పెళ్లి వార్తలు తరచూ వైరల్ అవుతున్నా ఆయా హీరోయిన్ల పెళ్లికి సంబందించిన ఎలాంటి సమాచారం ఈ మధ్య రాలేదు. కొద్దీ రోజుల క్రితం త్రిష ప్రముఖ నటుడు శింబును పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తల పై […]
వైరల్ : మోడ్రన్ లుక్‌కి చేంజ్ అయిన కీర్తి..!?
ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెడిషనల్ లుక్ నుండి మోడ్రన్ దుస్తులకు మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మన టాలీవుడ్ అందాల భామ మహానటి కీర్తి సురేష్ కూడా ఉంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు చేస్తూ, చేతిలో ఫుల్ మూవీ ఆఫర్లతో ముందుకు దూసుకుపోతుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకుంది కీర్తి. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ భామ, ఇప్పుడు సన్నగా నాజూగ్గా […]