కూలీ స్టార్ కాస్టింగ్.. రెమ్యునరేషన్ లెక్కలు ఇవే.. నాగార్జునకు బంపర్ ఆఫర్..!

కోలీవుడ్ త‌లైవర్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసిన మేకర్స్.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. సినిమా నుంచి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ ఏమీ బయటకు రాకపోయినా.. ఇప్పటికే సినిమాపై మాత్రం ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. తాజాగా రిలీజ్ అయిన పూజ హెగ్డే మౌనిక సాంగ్‌ ఎంత […]