ఎన్టీఆర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్.. అభిమానులపై మరొకసారి ఎమోషనల్.. వీడియో వైరల్..!!

2023 సైమా అవార్డు వేడుకలలో RRR చిత్రానికి గాను ఎక్కువగా అవార్డులు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ అవార్డు అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులను సైతం ఉద్దేశిస్తూ ఎమోషనల్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. SIMA -2023 అవార్డు వేడుకలలో మ్యాన్ ఆఫ్ మాసేస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొక ఘనత అందుకున్నారు దుబాయ్ వేడుకలలో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలలో బెస్ట్ […]