న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. నాని ద్విపాత్రభినయం, రాహుల్ డైరెక్షన్, సాయి పల్లవి స్క్రీన్ ప్రజెంట్స్, మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ వంటి అంశాలు బాగా […]