మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తన ఫాలోయర్స్ తో సరదాగా ఆడే పరాచకాల గురించి కూడా అందరికీ తెలిసిందే. తన పై వచ్చే ట్రోలింగ్స్‌కు నాగబాబు ఇచ్చే కౌంటర్లు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో నాగబాబు కాంట్రవర్సీకి కింగ్ అంటూ ఉంటారు అంతా. అలాంటి నాగబాబు ఈ మధ్య తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లోనే ఉంటున్నాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా, సెటైరికల్‌గా స్పందిస్తూ జవాబులు ఇస్తున్నారు. […]
Tag: show
బిగ్ బాస్ షోకు ఎన్టీఆర్ కండీషన్స్ ఇవే
టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెరంగ్రేటం ఖాయమైంది. స్టార్ మా టీవీలో ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ప్రసారం కానుంది. మొత్తం 13 ఎపిసోడ్లలో ప్రసారం అయ్యే ఈ షోకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ అయ్యి అందరిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ షో ఒకటి రెండు నెలల్లోనే ప్రసారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఈ షో స్టార్టింగ్ ఎపిసోడ్ల చిత్రీకరణ […]