సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ `జైలర్`. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, రమ్యకృష్ణ, మలయాళ స్టార్ మోహన్ లాల్, జాకీష్రాఫ్, సునీల్, కన్నడ హీరో శివరాజ్ కుమార్, యోగిబాబు తదితరులు భాగం అయ్యారు. ఆగస్టు 10 ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్ మరియు `కావాలయ్యా` సాంగ్ తో […]
Tag: Shiva Rajkumar
మొన్న చిరు ఇప్పుడు బాలయ్య.. మరోసారి డైరెక్టర్లకి ఇచ్చి పడేసారుగా..!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలు నోరు జారి లేనిపోని వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ లో మాట్లాడుతూ అనుకోని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ వస్తున్నారు. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య అనుకోకుండా అక్కినేని- తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ […]
ఆ బాధ ఎవరికి రాకూడదు.. శివ రాజ్ కుమార్?
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ తన కుటుంబ సభ్యులను, లక్షలాది మంది అభిమానులను శోకసంద్రంలోకి నెట్టేసి వెళ్లిపోయారు. ఆయన కళ్ళు మూసి నాలుగు రోజులు అవుతున్నా అతని జ్ఞాపకాలు ఇంకా కళ్ళముందు తిరుగుతూనే ఉన్నాయి. అతను చనిపోయాడు అన్న వార్తను ఇప్పటికీ తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా పునీత్ అన్న హీరో శివరాజ్ కుమార్ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పునీత్ మరణం మా కుటుంబానికి తీరని శోకం, నా చేతులతో ఎత్తుకుని ఆడించా. ఈ […]