ఎంతోమంది యాంకర్స్ సినీ సెలబ్రిటీలు సైతం ఏదైనా ఒక్క షోలో చేస్తున్నారు అంటే ఆ షో అయిపోయే వరకు అందులోనే ఉంటారు .ఆ తర్వాత ఇతర చానల్స్ వారు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తే అటువైపుగా వెళుతూ ఉండడం సర్వసాధారణమే అని చెప్పవచ్చు. అయితే అవసరాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన మారుతూ ఉంటుంది. ఒక షో నుండి మరొక షో కి వెళ్తే వెంటనే వదిలేసిన షో గురించి ఇన్ డైరెక్ట్ గా పలు విమర్శలు చేయడం వంటివి […]