శరవణ సోహాసింగ్ హీరోగా, దర్శకుడిగా పరిచయం అవుతున్న తాజా చిత్రం పెళ్లి పరుగు. ఈ సినిమా సాషా ప్రొడక్షన్ పతాకం పై నిర్మిస్తున్నారు. దివ్యశ్రీ హిరని, ఎంపీ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పెళ్లి ఫోటోలు తీసే కొడుకు కి ఒక తండ్రికి మధ్య జరిగే కథనే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. సినిమా సహజమైన కథాంశం ఉల్లాసంగా నవ్వుకునే కామెడీ సన్నివేశాలతో జరిగే పెళ్లి వేడుక ఈ పెళ్లి పరుగు కథ అని […]