షారుఖ్ ఖాన్‌కు బిగ్ షాక్‌.. కుమారుడికి బెయిల్ నిరాకరణ!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్‌ ఖాన్ డ్రగ్స్ రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆర్యన్‌తో సహా మొత్తం ఎనిమిది మందిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకుని.. తాజాగా ముంబై కోర్టులో ప్రవేశ పెట్టారు అధికారులు. ఈ క్రమంలోనే కొడుకుకు బెయిల్ ఇప్పించేందుకు షారుఖ్ ఖాన్ తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు కోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ఆర్యాన్ ఖాన్‏కు బెయిల్ నిరాకరించింది కోర్టు. అంతేకాకుండా.. ఆర్యాన్ […]

మరో సారి క్రేజీ కాంబో..?

బాలీవుడ్‌ స్టార్ దర్శకుల్లో సంజలీలా భన్సాలీ ఒకరు. హీరోల్లో షారుఖ్ ఖాన్ కూడా అదే రీతిలో అద్భుత విజయాలను అందుకున్నాడు. వీరిద్దరి కాంబోలో 2002లో దేవదాసు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇద్దరికీ మంచి బ్రేక్ ను ఇచ్చింది. అందులో షారుఖ్ సరసన మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో బ్రిటీష్ అకాడమి ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్‌కు ఎన్నికైంది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో మరో […]