Tag Archives: sensational record

సెన్సేషనల్ రికార్డ్‌ క్రియేట్ చేసిన `పుష్ప` రాజ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌.. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. ఇక ఇటీవ‌ల బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ టీజ‌ర్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టీజర్‌గా

Read more