వాడిని గుడ్డిగా నమ్మడం వల్లే సిల్క్ స్మిత మరణించింది.. సీనియర్ నటి జయమాలిని షాకింగ్ కామెంట్స్..

ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా క్రేజ్‌ సంపాదించుకుంది సిల్క్ స్మిత. ఈమె జీవితం సినిమాకు మించిన నాటకం. పేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అత్తారింటి వేధింపులు భావించలేని ఆమె మద్రాస్ రైలు ఎక్కి పారిపోయింది. కనీస విద్యాభ్యాసం లేకుండా మద్రాస్ కు వచ్చిన విజయలక్ష్మి ఇక్కడికి వచ్చిన తరువాత సిల్క్ స్మితగా పేరు మార్చుకుని జీవన పోరాటం మొదలు పెట్టింది. మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి మోస్ట్ వాంటెడ్ […]

మా ఆయనకు తమన్నాలో అది అంటే చాలా ఇష్టం.. సీనియర్ నటి హాట్ కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో తమన్నా కూడా ఒకరు. మూడున్న‌ర పదుల‌ వయసు వస్తున్నా కూడా తమన్నా తన కెరియర్‌ ఎంతో విజయవంతంగా కొనసాగిస్తూ ప్రస్తుతం యువ హీరోయిన్లకు షాక్ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రీసెంట్‌గా సత్యదేవాతో గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది తమన్నా. ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ సినిమాలో తమన్నా క్యారెక్టర్ కు ప్రాధాన్యత లేకపోవడంతో ఆమెకు ఆ సినిమా మైనస్ అయింది.. అందుకే ఆ సినిమా ప్లాప్ […]