బాల‌య్య‌కు కేసీఆర్ అదిరిపోయే గిఫ్ట్‌

అదేంటి? ఏపీ ఎమ్మెల్యేకి తెలంగాణ సీఎం కేసీఆర్ గిఫ్ట్ ఎలా ఇస్తార‌ని అనుకుంటున్నారా? అదే ట్విస్ట్‌! బాల‌య్య ప్ర‌తిష్టాత్మంగా భావిస్తున్న 100 వ సినిమా శాత‌క‌ర్ణి.. వ‌చ్చే సంక్రాంతికి రెండు రాష్ట్రాల్లోనూ విడుద‌ల‌కు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శాత‌వాహ‌నుల కాలంగాని గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి స్టోరీని సెల్యులాయిడ్‌పై అద్భుతంగా తెర‌కెక్కిస్తున్నాడు క్రిష్‌.  గౌత‌మీ పుత్ర పాత్రలో బాల‌య్య గెట‌ప్ కూడా అదిరిపోతోంది. చారిత్రక నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ సంచ‌ల‌నం సృష్టించ‌నుంద‌నేని ఫిలింన‌గ‌ర్ […]