తెలుగు సినీ ఇండస్ట్రీలో అందాల తార సొట్ట బుగ్గల సుందరి లైలా తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తురాలే. మొదట దుష్మన్ దునియాకా అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అటు తరువాత ఎగిరే పావురం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన మొదటి సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసింది ఈ భామ. ఆ తర్వాత మలయాళం, తమిళ్లో, ఉర్దూ, కన్నడ వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. తన టాలెంట్ తో అతి […]
Tag: sardar
TRILER: అదరగొడుతున్న కార్తీ సర్దార్ ట్రైలర్..!!
టాలీవుడ్ లో క్రేజీ ఉన్న తమిళ హీరోలలో కార్తీక్ కూడా ఒకరిని చెప్పవచ్చు. మొదట యుగానికోక్కడు చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తర్వాత తన కెరీయర్ని మొత్తం ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు కార్తీ. ఇక అన్న సూర్యకు తగ్గట్టుగా తమ్ముడుగా కార్తీ ఎన్నో విభిన్నమైన గెటప్పులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. తాజాగా సర్దార్ సినిమాలో నటించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర […]
‘ సర్దార్’ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల ..!
పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో హీరో కార్తి ఓ మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. నాలుగైదు నెలల క్రితం మొదలైన ఈ సినిమా పేరునుమూవీ బృందం తాజాగా ప్రకటించింది. ఈ చిత్రానికి సర్దార్ అనే పేరును ఫిక్స్ చేస్తూ కర్టన్ రైజర్‌ను ఆవిష్కరించింది. ఈ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా దర్శక నిర్మాతలు రిలీజ్ చేశారు. పొడవాటి జుట్టు, గుబురు తెల్ల గడ్డంతో సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచుతున్నాడు హీరో కార్తి. […]