బాలయ్య – చరణ్ సినిమాలకు ఆ సెంటిమెంట్ రిపీట్‌.. ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్..!

సాధారణ వ్యక్తులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన జనాలు, వాళ్ళ అభిమానులు కూడా సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. అలా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫేవరెట్ హీరోల సినిమాలకు ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉందనిపిస్తే.. దానిపై ఫ్యాన్స్ టెన్షన్ పెంచేసుకుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో బాలయ్య, చరణ్ సినిమాల విషయంలో అభిమానులకు టెన్షన్ నెలకొంది. 2025 సంక్రాంతికి బాలయ్య, చరణ్ లను వెంకటేష్ భయపెడుతున్నాడా.. పెద్దగా ఫామ్ లో లేని వెంకటేష్ చరణ్, బాలయ్యను కలవరపెట్టడం […]

బాలయ్య, వెంకి మూవీస్ క్లాష్ పై యంగ్ ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..

సినీ ఇండస్ట్రీకి పొంగల్ ఎంత పెద్ద ఫెస్టివల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషలతో సంబంధం లేకుండా సౌత్‌ ఇండస్ట్రీ అందరూ సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు సంక్రాంతి బరిలో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంటూ ఉంటాయి. అలా రానున్న సంక్రాంతి బరిలో.. ఇప్పటికే మన టాలీవుడ్ టాప్ హీరోస్ చరణ్, బాలయ్య, వెంకటేష్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. […]

సంక్రాంతి సినిమాల లెక్క తేలింది.. ఏ సినిమాకు ఎన్ని థియేటర్స్ ఇచ్చారంటే..?

టాలీవుడ్ బాక్సాఫీస్‌కు సంక్రాంతి ఎంత స్పెషల్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలు కచ్చితంగా మంచి కలెక్షన్లు రాబట్టి కాసుల వర్షం కురిపిస్తాయని మేకర్స్ తో పాటు హీరో, హీరోయిన్లు కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే సంక్రాంతి చాలామంది స్టార్ సెలబ్రిటీలకు సెంటిమెంట్ గా మారింది. అయితే సంక్రాంతి బరిలో నిలవాలంటే కంటెంట్ తో పాటు ప్రేక్షకులను మెప్పించే అంశాలు కూడా సినిమాల్లో ఎన్నో ఉండాలి. అప్పుడే సంక్రాంతి బరిలో అయినా […]