సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు పోటీపడ్డారు. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో వస్తే.. మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. వీరితో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్స్ విజయ్ దళపతి, అజిత్ కుమార్ సైతం సంక్రాంతి బరిలో సందడి చేశారు. అజిత `తునివు(తెలుగులో తెగింపు)`తో రాగా.. విజయ్ `వరిసు(తెలుగులో వారసుడు)` మూవీతో అలరించాడు. రోజుల […]
Tag: sankranti 2023 movies
సంక్రాంతి హీరోలకు బిగ్ షాక్ ఇచ్చిన అజిత్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు!
ఈ సంక్రాంతి బరిలో నాలుగు స్టార్ హీరోలు తలపడబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 12న నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి`, విజయ్ దళపతి నటించిన `వారసుడు` చిత్రాలు విడుదల కాబోతున్నాయి. జనవరి 13న చిరంజీవి `వాల్తేరు వీరయ్య`, అజిత్ `తెగింపు` చిత్రాలు వస్తున్నాయి. దీంతో సంక్రాంతి ఫైట్ రసవత్తరంగా మారింది. బ్యాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున క్లాషెస్ రాబోతున్నాయి. ఇప్పటికే దిల్ రాజు తన నిర్మాణంలో రూపుదిద్దుకున్న `వారసుడు` కోసం మిగిలిన చిత్రాలకు థియేటర్లు దక్కకుండా […]
సంక్రాంతి బరిలో మహేష్ సినిమా.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దళపతి, అజిత్ వంటి స్టార్ హీరోలు పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సంక్రాంతి పోరులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా దిగబోతున్నాడు. అసలు ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల క్రితం మహేష్ నటించిన పోకిరి సినిమాను రీ రిలీజ్ చేయగా […]
హాట్ టాపిక్ గా సంక్రాంతి సినిమాల బడ్జెట్.. టాప్‌లో ఉన్నది ఆ మూవీనే!
సంక్రాంతి పండుగ వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడిపోతుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనూ చాలా సినిమాలు పోటీ పడిపోతున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు, తునివు సినిమాల మధ్యే అసలు పోటి నడవబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాల బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల […]