ఫైన‌ల్ పంచ్‌: ఏది హిట్..ఏది ఫ‌ట్‌

తెలుగు సినిమా మార్కెట్లో త‌మిళ క‌థానాయ‌కులు, డైరెక్ట‌ర్ల‌ హ‌వా పెరుగుతోంద‌నడానికి ఇటీవ‌ల విడుద‌లైన తెలుగు సినిమాలే నిద‌ర్శనం! అదేంటి అంటారా.. అంతే మ‌రి! శుక్ర‌వారం వ‌స్తే చాలు తెలుగునాట థియేట‌ర్లు కొత్త పోస్ట‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. అభిమానుల సంద‌డి ఓ రేంజ్‌లో ఉంటుంది. స్టార్ హీరోలంద‌రూ పండ‌గ‌ల‌ను టార్గెట్ చేస్తుంటే.. చిన్న హీరోలు మాత్రం త‌మ భ‌విష్య‌త్‌ను ఇలాంటి అన్‌సీజ‌న్లో ప‌రీక్షించుకుంటారు. అయితే ఈ వారం విడుద‌లైన నాలుగు తెలుగు సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌మిళ అనుభూతిని […]

మూడోసారి నగరంలో రెజీనా సందీప్ జంటగా..

రెజీనా సందీప్ కిషన్ జంట మధ్య కెమిస్ట్రీ అదరహో అనిపిస్తుంది.వీరిద్దరిది వెండి తెరపై హిట్ పెయిర్ అనిపించుకుంది.ఇద్దరు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు.సందీప్ యూత్ ఫుల్ సినిమాలతో మంచి జోష్ మీదుండగా రెజీనా నటనతో పాటు అందచందాలను అన్లిమిటెడ్ గా ఆరబోస్తూ తోటి హీరోయిన్స్ కి సవాల్ విసురుతూ కుర్రకారుని హోరెత్తించేస్తోంది. అయితే తాజాగా వీరిద్దరితో ఎ.కె.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై లోకేష్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో అశ్వనికుమార్‌ సహదేవ్‌ తెలుగు, తమిళ్‌ భాషల్లో ఓ […]