పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డివంగా కాంబోలో రూపాంతన్న మోస్ట్ అవైటెడ్ మూవీ స్పిరిట్. ఇంకా సినిమా సెట్స్ పైకి రాకముందే ఈ ప్రాజెక్ట్ ఆడియన్స్‌లో మాత్రం భారీ హైప్ నెలకొల్పింది. ఇలాంటి క్రమంలో సినిమాపై సందీప్ రెడ్డి మాస్ అప్డేట్‌ను ఇవ్వడం డార్లింగ్ ఫ్యాన్స్ లో కొత్త ఊపు తెప్పిస్తుంది. ఓ టీవీ ఈవెంట్లో పాల్గొని సందడి చేసిన సందీప్ రెడ్డివంగా.. స్పిరిట్ సినిమా పై మాట్లాడుతూ త్వరలోనే షూట్ ప్రారంభమవుతుందని.. ఇప్పటికే […]