ఓ మై గాడ్.. కొత్త సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న సంయుక్త.. ఎంత కష్టపడుతుందంటే..

సంయుక్త మీన‌న్‌ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. త‌న‌ నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆమె చేసిన బింబిసారా, సార్, విరూపాక్ష ఇలాంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమాలో సంయుక్తా మీన‌న్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు సంయుక్త […]

సంయుక్త మాస్టర్ ప్లాన్ కి భయపడుతున్న స్టార్ హీరోయిన్స్.. ఏమైందంటే.?

మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అలా అడుగుపెట్టిందో లేదో ఇలా వరుస విజయాలు అందుకొని భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇటీవల వచ్చిన విరూపాక్ష సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకొని.. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ హిట్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకొని కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న డెవిల్ అనే సినిమాలో ఈమె హీరోయిన్గా చేస్తోంది. […]