సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ యాక్టర్ ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం చిరు వయసు 60 ఏళ్లు. అయినప్పటికీ ఎంతో యాక్టీవ్‌గా యంగ్ హీరోలా కనిపిస్తాడు. ఇటీవలే చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఇక ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ విడుదలై సూపర్ హిట్ అయింది. ఇక […]