సౌత్ ఇండియన హీరోయిన్ గా అద్భుత గుర్తింపు పొందిన హీరోయిన్ సమంతా. తొలి సినిమా ఏం మాయ చేసావె సినిమతోనే తెలుగు జనాలను ఏదో మాయ చేసింది. తన క్యూట్ మాటలు, అంతకు మించి నటనతో జనాలకు బాగా దగ్గరయ్యింది. ఆ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత సినిమా పరిశ్రమలో మంచి రేంజిలో కొనసాగుతుండగానే నాగ చైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలు కారణాలతో తన వివాహ […]
Tag: Samantha
నెగిటివ్ రోల్స్ కి సైతం ఒకే అంటున్న స్టార్ హీరోయిన్స్!
థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వెండితెరపై హీరోయిన్లు కనిపించగానే వారి అందం అభినయం చూసి ఊహాలోకంలో కి వెళ్ళి పోతూ ఉంటారు ప్రేక్షకులు. ఇక మరికొంతమంది హీరోయిన్లు గ్లామర్ పాత్రలు చేసి అందరి మతి పోగొడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కొంత మంది భామలు మాత్రం అందాల ఆరబోత చేయడమే కాదు అందరిని భయపెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ చెబుతున్నారు. మొన్నటి వరకు కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అయిన వారు ఇక ఇప్పుడు […]
క్యారెక్టర్ కోసం ఈ హీరోయిన్లు బాగా కష్టపడ్డారట..
ఒకప్పటి నటీనటులకు.. ఇప్పటి యాక్టర్లకు భారీగా తేడా కనిపిస్తోంది. అప్పట్లో నటీనటులు దర్శకులు చెప్పినట్లు నటించి వెళ్లిపోయే వారు. కానీ ప్రస్తుతం స్క్రీన్ మీద తమ యాక్టింగ్, ఫర్ఫార్మెన్స్ ను ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారు. ఏదో దర్శకుడు చెప్పినట్లు చెయ్యడం కాకుండా క్యారెక్టర్ ను అద్భుతంగా పండించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా సినిమాల్లో తమ క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలుసుకుని దానికి అనుగుణంగా హోమ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. హీరోయిన్లు తెగ కష్టపడుతున్నారు కూడా. రాధేశ్యామ్ – […]
మహేష్ పక్కన సమంత కాదట.. మళ్లీ ఆ పాపనే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే షూటింగ్ మెజారిటీ షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే. అన్నీ బాగుంటే ఈ సంక్రాంతికే మహేష్ బొమ్మ వెండితెరపై కనిపించేది. కానీ ప్రస్తుతం నెలకొన్న వివిధ కారణాల కారణంగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ అనేకసార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా ఆర్థిక నేరాల కథాంశంతో వస్తున్నట్లు చిత్ర […]
ప్రశాంతంగా సాగుతున్న శాకుంతలం..!
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన భర్త నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లి సినిమాలు చేస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో నెలకొంది. అయితే అలాంటివారికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఇటీవల రిలీజ్ అయిన పుష్ప – ది రైజ్ చిత్రంలో ఏకంగా ఓ హాట్ ఐటెం సాంగ్‌లో చిందులేస్తూ దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. ‘‘ఊ అంటావా మావా ఊఊ అంటావా’’ అంటూ తెలుగుతో పాటు ఇతర […]
సమంత న్యూఇయర్ సెలబ్రేషన్స్.. ఈసారి ఎవరితోనో తెలుసా?
గత కొన్నేళ్ల నుంచీ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న సమంత.. ఇటీవలె భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఆపై అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట.. నాలుగేళ్లు గడవక ముందే వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న సామ్.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నెల్ ఇస్తూ కెరీర్ […]
నాగచైతన్య కూడా అలాంటి వాడే అంటున్న ప్రముఖ నటి..!!
నాగ చైతన్య.. అక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత జోష్ చిత్రంతో మొదటిసారి డెబ్యూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అంతే కాదు తండ్రికి తగ్గట్టుగా ఎన్నో సినిమాలలో నటించినా.. ఆయనకు తగ్గట్టు అయితే గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. ఇక మొన్నటికి మొన్న ప్రముఖ ఫ్యామిలీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా ద్వారా తన సినీ కెరీర్ లోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు నాగచైతన్య . ఇకపోతే […]
ఇకపై నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతాను ..స్టార్ హీరోపై సమంత కామెంట్స్..!
అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన పుష్ప పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అన్నిచోట్ల కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలై పది రోజులు దాటినా కలెక్షన్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్లు వరుసగా నిర్వహిస్తున్నారు. అలాగే నిన్న రాత్రి హైదరాబాదులో పుష్ప థాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కు సంబంధించి మాట్లాడారు. […]
ఓ మై గాడ్.. సమంత ఐటెం సాంగ్ వెనక ఇంత కథ ఉందా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మలయాళ హీరో ఫహద్ ఫాజిల్, టాలీవుడ్ నటుడు సునీల్ విలన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడులైంది. టాక్ ఎలా ఉన్నప్పటికీ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను […]









