ఆపరేషన్ పక్కనపెట్టి.. డాన్స్ కొరియోగ్రఫీ చేసాడు.. ఆయన డెడికేషన్ కు హాట్సాఫ్?

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలోని ప్రతీ పాత్ర హైలెట్గా నిలిచింది. అదే రేంజ్ లో ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ కూడా ఊహించని రేంజ్ లో హిట్ అయ్యింది. అటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఊహించి ఉండడు.. ఊ అంటావా పాట ఇంత సక్సెస్ అవుతుందని. కేవలం ఒక భాషలో కాదు ఐదు భాషల్లో […]

చైతు ..సమంత విడాకులపై నేనేం మాట్లాడలేదంటున్న నాగార్జున

టాలీవుడ్ తో పాటు యావత్ సినిమా పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసిన ఘటన సమంతా, నాగ చైతన్య విడాకుల వ్యవహారం. సుమారు నాలుగు నెలల క్రితం వీరిద్దరు తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. అయితే సమంతా విడాకుల వ్యవహారంపై పలు రూమర్లు పుట్టాయి. వారు ఈ కారణాలతోనే విడిపోయారంటూ ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు రాశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా ఈ […]

స‌మంత – చైతు… ముందుగా విడాకులు కోరింది ఎవ‌రంటే…!

నాగార్జున కుమారుడు యంగ్ హీరో నాగ‌చైత‌న్య‌, స్టార్ హీరోయిన్ స‌మంత విడాకుల తంతు ముగిసి నాలుగైదు నెల‌లు అవుతున్నా ఇప్ప‌ట‌కీ ఈ విడాకుల గురించి ఏదో ఒక వార్త మీడియాలో, సోష‌ల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటోంది. ఈ విడాకుల వ్య‌వ‌హారంపై నాగార్జున ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. నాగ్ – నాగ‌చైత‌న్య క‌లిసి న‌టించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి వ‌చ్చి హిట్ అయ్యింది. బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసిన బంగార్రాజు హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ జోష్‌లో ఉన్న నాగార్జున […]

పుష్పలో అవకాశం వచ్చినా వదులుకున్న స్టార్స్ ఎవరో తెలుసా?

పుష్ప.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ పలు భాషల్లో విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అన్ని చోట్లా భారీగా వసూళ్లను చేపట్టింది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు, సీన్లు, డైలాగులు ఓ రేంజిలో ఫేమస్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నా.. పలువురు […]

అయ్యో.. సమంతా ..ఎందుకు ఇంత అయోమయం !

సమంతా.. ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సంచలన హీరోయిన్. తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమాల విషయంలోనూ తను తీసుకునే నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆమె చేసే కామెంట్స్.. సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఏదో ఓ కొత్త విషయాలను వెల్లడిస్తూనే ఉన్నాయి. కొంత కాలం క్రితం తన భర్త నాగ చైతన్యకు విడాకులు ఇచ్చింది. పెళ్లై నాలుగేళ్లు నిండాక వివాహ బంధానికి గుడ్ బై చెప్పింది. ఇప్పుడే కాదు.. గతంలోనూ తను […]

సమంత – చైతన్య విడాకులు.. నిలిచిపోయిన క్రేజీ ప్రాజెక్ట్?

ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో కొనసాగి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించింది సమంత నాగచైతన్య జంట. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు ఇక పెళ్లి తర్వాత కూడా ఎవరికి వారు సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఒకానొక సమయంలో ఈ రియల్ లైఫ్ భార్య భార్య భర్తలు రీల్ లైఫ్ లో కూడా భార్యాభర్తలుగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇలా తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ గా కొనసాగుతున్న నాగచైతన్య సమంత ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నాము అంటూ […]

ఊ అంటావా సాంగ్.. అసలు సీక్రెట్ బయట పెట్టిన సమంత?

ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్హిట్ అయింది. ఏకంగా భారీ వసూళ్లు కూడా సాధించింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటిటీలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రష్మిక మందన నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇది పక్కన పెడితే సినిమాకు మరింత ప్లస్ పాయింట్ […]

సమంత తన ప్రతి రోజు బిగినింగ్ ఎలా ఉంటుందో తెలుసా ?

సౌత్ ఇండియన హీరోయిన్ గా అద్భుత గుర్తింపు పొందిన హీరోయిన్ సమంతా. తొలి సినిమా ఏం మాయ చేసావె సినిమతోనే తెలుగు జనాలను ఏదో మాయ చేసింది. తన క్యూట్ మాటలు, అంతకు మించి నటనతో జనాలకు బాగా దగ్గరయ్యింది. ఆ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత సినిమా పరిశ్రమలో మంచి రేంజిలో కొనసాగుతుండగానే నాగ చైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలు కారణాలతో తన వివాహ […]

నెగిటివ్ రోల్స్ కి సైతం ఒకే అంటున్న స్టార్ హీరోయిన్స్!

థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వెండితెరపై హీరోయిన్లు కనిపించగానే వారి అందం అభినయం చూసి ఊహాలోకంలో కి వెళ్ళి పోతూ ఉంటారు ప్రేక్షకులు. ఇక మరికొంతమంది హీరోయిన్లు గ్లామర్ పాత్రలు చేసి అందరి మతి పోగొడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు కొంత మంది భామలు మాత్రం అందాల ఆరబోత చేయడమే కాదు అందరిని భయపెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ చెబుతున్నారు. మొన్నటి వరకు కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అయిన వారు ఇక ఇప్పుడు […]