బిగ్ అప్డేట్: సమంత రేంజ్ మామూలుగా లేదుగా.. ఈసారి ఏం చేస్తుందో తెలుసా..!?

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. స్టార్ హీరోయిన్ లో మొదటగా వినిపించే పేరు.. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించి తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో నటించి అతి కొద్ది రోజుల్లోనే ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సమంత తన మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి అక్కినేని ఇంటి కోడలు అయింది. అప్పటినుంచి ఆమె రేంజ్ మరో లెవల్ కు వెళ్ళింది. కానీ […]

వాట్: సమంత ఆ హీరో ని సాటిస్ఫై చేసిందా..? 25 కోట్లు పుచ్చుకుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ తన క్రేజ్ ని రేంజ్ ని డబుల్ చేసుకుందిది. మరి ముఖ్యంగా సమంత రీసెంట్గా నటించిన యశోద సినిమా ఆమెకు ఎంతటి మంచి పేరుని తీసుకొచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. హీరో లేకపోయినా సరే కేవలం కంటెంట్ తోనే తన సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టే విధంగా తీసుకొచ్చింది . కాగా మయోసైటిస్ అనే వ్యాధితో […]

ఇట్స్ అఫీషియ‌ల్‌.. `శాకుంత‌లం` విడుద‌ల వాయిదా.. మ‌ళ్లీ రిలీజ్ ఎప్పుడు?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శాకుంత‌లం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ హీరోగా న‌టించాడు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల కానుంద‌ని మేక‌ర్స్ అనౌన్స్ […]

ఫైనల్లీ..అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత..డబుల్ ధమాకా అంటే ఇదేగా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. త్వరలోనే శాకుంతలం సినిమా తో జనాలను పలకరించనుంది . టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు . అయితే పఠాన్ సినిమా ఇచ్చిన భారీ షాక్ తో పలు సినిమాలు తమ సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకోవడంతో .. సమంత సినిమా రిలీజ్ డేట్ మార్చి 27 కు పోస్ట్ […]

ఆ హీరో ఫ్యాన్స్ కి స‌మంత క్ష‌మాప‌ణ‌లు.. ఆ ప్ర‌చార‌మే నిజం కానుందా?

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సమంత గ‌త కొంతకాలం నుంచి ఇంటికే పరిమితం అయింది. ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న ఆమె మ‌ళ్లీ తెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధమయింది. `ది ఫ్యామిలీ మెన్` సిరీస్ దర్శకులు రాజ్ మరియు డీకే దర్శకత్వంలో స‌మంత ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. అదే `సిటాడెల్`. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా న‌టించ‌బోతున్నాడు.   అమెజార్ ప్రైమ్ వారు నిర్మిస్తున్న […]

షాకింగ్ న్యూస్‌.. సమంత `శాకుంత‌లం` మ‌రోసారి వాయిదా!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, మలయాళ నటుడు దేవ్‌ మోహన్ జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అద్భుతమైన దృశ్య కావ్యం `శాకుంతలం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని దాదాపు అర‌వై కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. ఇందులో మోహన్ బాబు, ప్ర‌కాశ్ రాజ్‌, అదితి బాలన్, అల్లు అర్హ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ భారీ విజువల్ వండర్ ను ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, […]

`శాకుంత‌లం`లో స‌మంత ధ‌రించిన న‌గ‌ల ధ‌ర తెలిస్తే మ‌తిపోతుంది

య‌శోద వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం స‌మంత నుంచి రాబోతున్న మ‌రో పాన్ ఇండియా చిత్రం `శాకుంత‌లం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వ‌హించాడు. పౌరాణిక నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న అద్భుత‌మైన దృశ్య‌కావ్య‌మిది. మ‌హాభార‌తంలోని దుష్యంతుడు, శ‌కుంత‌ల ప్రేమ‌క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో దుష్యంత మహారాజుగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్, శ‌కుంత‌ల‌గా స‌మంత క‌నిపించ‌బోతున్నారు. మోహ‌న్ బాబు, గౌత‌మి, […]

`ఖుషి` పై న‌యా అప్డేట్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ అనుకున్న‌ది సాధించాడు!

టాలీవుడ్ రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స్టార్ బ్యూటీ స‌మంత కాంబినేష‌న్ లో `ఖుషి` అనే రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అంతలో సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురి కావడంతో ఖుషి షూటింగ్ కు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం మయోసైటిస్ నుంచి సమంత కాస్త […]

శాకుంతలం సినిమా కోసం సమంత రెమ్యునరేషన్ ఎంతంటే..?

ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో.. సమంత కీలకపాత్ర పోషిస్తున్న చిత్రం శాకుంతలం. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. సమంత కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం సరిగా మూడు నెలలు మాత్రమే షూటింగ్లో పాల్గొనింది. ఈ సినిమాలో ఎక్కువగా షూటింగ్ మొత్తం గ్రాఫిక్స్ లోనే షాట్స్ ఉన్నాయట. దాంతో సమంత ఎక్కువగా […]