ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. నాగార్జున వివాదంలోకి సమంత..!

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఈ ఎన్ కన్వెన్షన్ పై అధికారులు..అక్రమంగా చెరువును ఆక్రమించి నిర్మించారని తేలడంతో కూల్చివేశారు. నాగార్జున తుమ్మిడి కుంట చెరువులో మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందడంతో భారీ బందోబస్తు మధ్య ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకి ఈ […]

ఒకటే హీట్, రెండు ఫ్లాప్‌లు.. తారక్ కు అచ్చురాని ఆ బ్యూటీ ఎవ‌రో తెలుసా..?

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్‌, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఎన్టీఆర్.. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సక్సస్‌లు అందుకొని మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే తారక్.. ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో నటించి మెప్పించాడు. ఈ క్రమంలో తారక్ ఒకటి రెండు […]

శుభ‌వార్త చెప్తానంటూ సమంత షాకింగ్ పోస్ట్.. రెండో పెళ్లి గురించేనా..?

తెలుగు స్టార్ బ్యూటీ సమంతకు టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు గత కొంతకాలంగా మాయోసైటీస్ వ్యాధితో పోరాడుతూ.. సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమైనా సమంత.. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇటీవల హెల్త్ ఫోడ్‌కాస్ట్ ప్రారంభించి.. అవేదికపై ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంది. అలాగే పలు బిజినెస్‌లు మొదలుపెట్టి.. ఫుల్ బిజీగా గ‌డుపుతుంది.సోషల్ మీడియాలోనూ […]

డివోర్స్ తర్వాత నాగచైతన్య నుంచి సమంత తీసుకున్న భరణం ఎన్ని కోట్లో తెలుసా..?

టిలావుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత – నాగచైతన్య ఒకరిని ఒకరు ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత.. నాలుగేళ్ల వైవాహిక జీవితానికి చెక్ పెడుతూ మనస్ఫూర్తిగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎవరి కెరీర్‌లో వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. అయితే విడిపోయిన తర్వాత నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడంటూ చాలా రోజులు వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు సమంత కూడా రాజ్‌ నిడమూరు అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుందంటూ ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. […]

రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. ఈ స్టార్ బ్యూటీ మళ్లీ తెలుగు ఇంటి కోడలు కానుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరు సరసన నటించి మెప్పించింది. ఇక టాలీవుడ్ లో తన మొదటి సినిమా హీరో అక్కినేని నాగ చైత‌న్యతోనే ప్రేమలోప‌డి ఇరు కుటుంబాల సమక్షంలో అతన్ని వివాహం చేసుకుంది. కొంతకాలానికి వీరిద్దరు ఏవో కారణాల‌తో విడాకులు తీసుకున్నారు. ఇక డివర్స్ తర్వాత పలు సినిమాల‌లో నటించిన సమంత.. […]

టాలీవుడ్ కు సమంత గుడ్ బై.. స్టార్ బ్యూటీ షాకింగ్ డెసిషన్.. నిజమెంత..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీగా సమంత గతంలో ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోస్ కూడా ఈమెతో కలిసి సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉండేవారు. అయితే నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత సమంత వార్తల తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. పలు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సమంతకు సక్సెస్ కూడా రాలేదు. అయితే తర్వాత మయాసైటీస్ కారణంగా సినిమాకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. గత ఏడాదిన్నరగా ఒక […]

బాధలో ఉన్న సమంతకు.. అక్కినేని ఫ్యామిలీ బిగ్ గుడ్ న్యూస్..!

అక్కినేని నటవారుసడిగా నాగార్జున తనయుడు నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతన్య తర్వాత తెర‌కెక్కిన ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాతో చైతన్యతో పాటు సమంతకు కూడా మంచి ఇమేజ్ వచ్చింది. హీరోయిన్గా ఈ సినిమా తర్వాత అమ్మడికి వరుస‌ అవకాశాలు క్యూ కట్టడంతో.. స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కాగా నాగచైతన్య, సమంత ఈ సినిమా షూట్ టైంలోనే ఒకరితో […]

తను కుక్కగా పుట్టినా పర్లేదు.. సమంతను ఉద్దేశిస్తూ శోభిత షాకింగ్ పోస్ట్..!

హీరోయిన్ శోభిత‌ ధూళిపాల.. నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత.. ఒక్కసారిగా వార్తలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబానికి కోడలు కానున్న క్రమంలో.. ఈ అమ్మ‌డుకు సంబంధించిన ప్రతి చిన్న వార్త, గతంలో అమ్మడు క్రియేట్ చేసిన రికార్డ్స్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఇలా ప్రతి ఒక్కటి నెటింట‌ వైరల్ గా మారుతుంది. శోభిత ఇప్పటికే హీరోయిన్గా పలు సినిమాలో నటించినా.. తెలుగు తో పాటు తమిళ, హిందీ భాషల్లోను ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. స్టార్ హీరోయిన్గా అయితే ఇమేజ్ […]

మొదటి భార్యతో డివోర్స్.. మళ్లీ ప్రేమ పెళ్లి చేసుకున్న సెలబ్రిటీల లిస్ట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోస్ తమ మొదటి భార్యలకు విడాకులు ఇచ్చేసి.. మరో వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మన టాలీవుడ్ లో ఇప్పటికే నాగార్జున, పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ కృష్ణ, ఇలా ఎంతోమంది మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి వేరొక హీరోయిన్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే లిస్టులోకి తాజాగా అక్కినేని హీరో నాగచైతన్య కూడా యాడ్ అయ్యాడు. ఇక‌ అలా మొదట పెళ్లి […]