వెంకీ `నార‌ప్ప‌`పై స‌మంత రివ్యూ!

విక్ట‌రీ వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `నార‌ప్ప‌`. తమిళ సూపర్‌హిట్ అసురన్ కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. శ్రీకాంత్‌ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్ష‌న్ డ్రామా చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వీ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మించారు. జూలై 20న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా విడుద‌లైన ఈ చిత్రానికి మంచి టాక్ వ‌చ్చింది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం […]

డిటెక్టివ్‌గా మారబోతున్న‌ రాశీ ఖన్నా..వారికి పోటీ ఇస్తుందా?

క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు మూతప‌డ‌టంతో.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఆదరణ భారీగా పెరిగి పోయింది. విభిన్నమైన కాన్సెప్టులతో వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్నాయి ఓటీటీలు. దాంతో స్టార్ సెల‌బ్రెటీలు సైతం సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో త‌మ‌న్నా, కాజ‌ల్‌, స‌మంత వంటి తార‌లు డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు వీరి బాట‌లోనే అందాల భామ రాశీ ఖ‌న్నా కూడా న‌డుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్‌ వంటి ప్రతిష్టాత్మక […]

అల్లు అర్హ సినీ ఎంట్రీపై స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

అల్లు వారి నాల్గొవ త‌రం, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ‌.. సినీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా చిత్రంతో అర్హ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. డైరెక్టర్ గుణశేఖర్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `శాకుంతలం`. ఈ చిత్రంలో అక్కినేని సమంత శకుంతల పాత్ర‌లో, మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్ర‌లో నటిస్తున్నారు. అయితే శకుంతల కుమారుడు భరతుడి పాత్ర కోసం అర్హను తీసుకున్నారు. దీనిపై […]

రామ్ చ‌ర‌ణ్‌ బాట‌లో స‌మంత‌..త్వ‌ర‌లోనే..?

ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్ స్టార్లు ముంబైలోని కాస్ట్‌లీ ఫ్లాట్స్ పై మ‌న‌సు పారేసుకుంటున్నారు. మొన్నా మ‌ధ్య ర‌ష్మిక మంద‌న్నా ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుంద‌న్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇటీవ‌లె మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ముంబైలో ఖ‌రీదైన బంగ్లా కొని వార్త‌ల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు చ‌ర‌ణ్ బాట‌లోనే అక్కినేని వారి కోడ‌లు స‌మంత కూడా వెళ్ల‌బోతుంద‌ని తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. […]

బాలీవుడ్‌కు `యూ ట‌ర్న్‌`..స‌మంత పాత్ర‌లో ఎవ‌రంటే?

కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ చిత్రాన్ని అదే టైటిల్‌తో తెలుగులోనూ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో అక్కినేని స‌మంత లీడ్ రోల్ పోషించింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీల‌క పాత్ర పోషించ‌గా..పవన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మిస్టరీ థిల్లిర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇక్క‌డ కూడా మంచి విజ‌య‌మే సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. ఆరిఫ్‌ ఖాన్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రంలో నటి పూజా బేడి కుమార్తె అలయా […]

సమంత‌కు హ‌గ్ ఇచ్చినా రౌడీ హీరో..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న సినిమా పుష్ఫ‌క విమానం. ఈ మూవీ ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. కాగా సినిమాకు దామోద‌ల డైరెక్ష‌న్ వ‌హిస్తున్నారు. కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ మూవీని తీస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి ఓ వెడ్డింగ్ సాంగ్ ను ఈ రోజు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని స‌మంత విడుడ‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా స‌మంత త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా […]

ఫ్యామిలీ మాన్ పై ఆర్జీవి కామెంట్స్ వైరల్..!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కుదురుగా ఉండరు. తన కామెంట్ల వర్షంతో అందర్నీ తడిపేస్తుంటాడు. ఏదో ఒక వివాదంలో తలదూర్చి మరీ తన ఆనందాన్ని తీర్చుకుంటుంటాడు. అయితే ఆయన ఏ సినిమాపై ప్రశంసలు కురిపించడు. వర్మ ఒక సినిమాపై గాని ఒక నటుడి పై గాని ప్రశంసలు కురిపించడం అంటే అందులో అంతో ఇంతో మ్యాటర్ ఉంటుంది. కాగా తాజాగా వర్మ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ […]

ఆ హీరోయిన్‌ను కాపీ కొట్ట‌డం ఇష్ట‌మంటున్న స‌మంత‌!

టాలీవుడ్, కోలీవుడ్ భాష‌ల్లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత అక్కినేని ఇటీవ‌లె ఫ్యామిలీ మ్యాన్ 2 అనే హిందీ వెబ్ సిరీస్‌తో డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్‌లో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో స‌మంత‌.. ప్రేక్ష‌కులను మ‌రియు సినీ ప్ర‌ముఖుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. దీంతో ప్ర‌స్తుతం బీటౌన్‌లో స‌మంత పేరు మారుమోగిపోతోంది. ఇదిలా ఉంటే..తాజాగా ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స‌మంత ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. […]

ప‌వ‌న్‌తో మ‌రోసారి జ‌త‌క‌ట్ట‌బోతున్న స‌మంత‌..ఏ సినిమాలో అంటే?

వ‌కీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న చేస్తున్న ప్రాజెక్ట్‌లో హ‌రీష్ శంక‌ర్ సినిమా ఒక‌టి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నీ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని గ‌త ఏడాడే ప్ర‌క‌టించినా.. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది […]