ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వారి పర్సనల్ ప్రాబ్లమ్స్‌ని బయటకి చెప్పుకోరు. వారి వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలియకుండా దాచిపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే అలా చెప్తే ప్రేక్షకులలో వారికి ఉన్న క్రేజ్ తగ్గిపోతుంది అని.. సినిమా అవకాశాలు రావు అని భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న హీరోయిన్స్ ని వారి సినిమాలలో పెట్టుకోడానికి దర్శక నిర్మాతలు ఇష్టపడరు. ఎందుకంటే మధ్యలో వారు హెల్త్ ప్రాబ్లం వల్ల సినిమా […]